Hyderabad : వెలవెలబోతున్న Ameerpet Hostels.. ఇదీ దుస్థితి | Exclusive

2021-06-19 13

Ameerpet Hostels Face lockdown heat, No students because of corona fear.
#Ameerpet
#Hyderabad
#Telangana

హైదరాబాద్ మహానగరంలో అమీర్‌పేట.. మైత్రివనం.. ఈ పేర్లు వినగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేవి కోచింగ్‌ సెంటర్లు, హాస్టళ్లు. ఎక్కడెక్కడి నుంచో వేల సంఖ్యలో అక్కడికి వచ్చి కోచింగ్‌ సెంటర్లలో వివిధ కోర్సులు నేర్చుకుంటుంటారు. నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులతో అమీర్‌పేట్‌ ప్రాంతం కిలకిటలాడుతూ రద్దీగా ఉంటుంది. వీరిపై ఆధారపడి ఎన్నో హస్టళ్లు కూడా పుట్టగొడుల్లా అక్కడ వెలిశాయి. అయితే కరోనా ప్రభావంతో కొన్ని వారాల పాటు అమీర్‌పేట్, మైత్రీవనం, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలు బోసిపోనున్నాయి